Coronavirus Awareness : How NOT To Wear A Mask మాస్క్ ఎలా ధరించకూడదు | Oneindia Telugu

2022-01-13 1,468

How NOT To Wear A Mask - Please Cover Your Nose And Mouth Properly With Your Mask. Around Your Neck, Under Your Nose and Only On Your Nose and also On Your Chin Don't wear your Mask.
#Unite2FightCorona
#IndiaFightsCorona
#COVID19
#LargestVaccineDrive
#Omicron
#HowToWearMask
#Coronavirusinindia
#PMModi
#CoronavirusAwareness

చాలా మంది మాస్క్ ధరించే విధానంలో తప్పులు చేస్తూ ఉంటారు . ఈ వీడియో చూసాక మాస్క్ ఎలా ధరించకూడదు అనేది మీకే తెలుస్తుంది. దయచేసి మీ మాస్క్‌తో మీ ముక్కు మరియు నోటిని సరిగ్గా కవర్ చేసుకోండి లేకపోతే మీరు మాస్క్ పెట్టుకున్నా ప్రయోజనం ఉండదు. అలాగే మీ మెడ చుట్టూ, ముక్కు కింద, ముక్కు మీద మాత్రమే, గడ్డం మీద మాత్రమే ఉండేలా మాస్క్ పెట్టుకోకండి